| Daily భారత్
Logo




శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం

News

Posted on 2026-03-07 11:48:19

Share: Share


శ్రీ శ్రీ గౌరీ సమేత  ఓంకారేశ్వర స్వామి దేవాలయ  చతుర్థి  వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని  జయశంకర్ కాలనీలో  శ్రీ శ్రీ గౌరీ సామెత ఓంకారేశ్వర స్వామి దేవాలయం కళ్యాణ మహోత్సవం శ్రీ వీరశైవ లింగాయత్ సమాజ్, శ్రీ శ్రీ గౌరీ సామెత  ఓంకారేశ్వర స్వామి దేవాలయం  వారు ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నా టీపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి .ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు,గడ్డమీది మహేష్, భూపతి,సాయిబాబా, చేవెళ్ల రాజు,రంగా రమేష్ గౌడ్, రాజశేఖర్,బల్ల శ్రీనివాస్, పండు శ్రీకాంత్. ,  గుడి కమిటీ అధ్యక్షులు కపిల ప్రభాకర్ మాదంశెట్టి ఆంజనేయులు వీరన్న పటేల్ చెంబాల సంగమేశ్వర్ మరియు గుడి సభ్యులు.  భక్తులు పాల్గొన్నారు

పాల్గొన్న టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ 

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >