| Daily భారత్
Logo




మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

News

Posted on 2026-07-02 17:57:45

Share: Share


మెదడు  చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్  బీజే రాజేష్

యశోద హాస్పిటల్ కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఓపి సెంటర్లో మీడియా సమావేశం  

డైలీ భారత్, కామారెడ్డి: ముఖ్యంగా న్యూరోసర్జరీ విభాగంలో అత్యాధునిక సౌకర్యాలను అందిస్తున్న ఆసుపత్రుల్లో సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ ఒకటి. ఇక్కడ ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే ఎంఆర్ఐ (Intraoperative MRI) సౌకర్యం అందుబాటులో ఉంది.

ఈ సాంకేతికత వల్ల మెదడులోని పెద్ద కణితులు వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలోనే ఎంఆర్ఐ స్కాన్ చేసి, కణితి పూర్తిగా తొలగించబడిందా లేదా అనే విషయాన్ని వెంటనే నిర్ధారించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో సాధారణంగా శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మాత్రమే మిగిలిన భాగం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సదుపాయం ఉండటంతో అదే సమయంలో అవసరమైతే శస్త్రచికిత్సను కొనసాగించి, మరింత ఖచ్చితత్వంతో చికిత్స అందించడానికి అవకాశం కలుగుతుంది."

గత 20 సంవత్సరాలుగా దాదాపుగా 2000 మందికి  మెదడు ఆపరేషన్లు  చేస్తున్నామని ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ సహాయంతో చాలా సులభతళంగా  పేషెంట్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మత్తు ఇవ్వకుండా  మెదడు చికిత్సలు నిర్వహిస్తున్నామని 

కామారెడ్డి ప్రజలకు మొదటి ప్రతి గురువారం అందుబాటులో ఉంటామని తెలియజేశారు  

ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు

చేతులు వంకర పోవడం  పెరాలసిస్ వంటి  లక్షణాలు కనబడితే వెంటనే న్యూరో స్పెషలిస్ట్ కు సంప్రదించాలని 

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక దాదాపు మూడు గంటల లోపు చికిత్స అందినట్టు అయితే  ప్రాణాపాయం ఉండదని తెలియజేశారు

Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >