| Daily భారత్
Logo




బిజెపి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల భరోసా దీక్ష

News

Posted on 2024-07-19 18:33:49

Share: Share


బిజెపి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల భరోసా దీక్ష

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో జులై 20 శనివారం రోజున సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పరిస్థితులు తెలియజేయాలని సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో సెస్ ఆఫీసు ఎదురుగా, ప్రెస్ క్లబ్ ప్రక్కన ఒక రోజు దీక్ష నిర్వహస్తున్నామని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ తెలిపారు.

ఈ సందర్బంగా నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని ఈ సంక్షోభానికి బతుకమ్మ చీరల బకాయిలు ఇవ్వకపోవడం, కరెంటు పై సబ్సిడీ ఎత్తేసి, కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో సిరిసిల్ల పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారని ఒకరోజు దీక్ష చేసి కార్మికుల ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఉద్దేశంతో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటుజాయింట్ కన్వీనర్ ఆడెపు రవీందర్, పత్తిపాక సురేష్, గౌడ వాసు, గుండెల్లి వేణు,  కోడం ఆనంద్ బాబు, గాజుల సదానందం, ఊరకొండ రాజు, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >