| Daily భారత్
Logo




గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

News

Posted on 2026-05-12 22:02:07

Share: Share


గౌడ సంఘం ఆధ్వర్యంలో...  తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

డైలీ భారత్, ఖమ్మం:  ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణ కేంద్రంలో  హనుమాన్ జయంతి వేడుకలు గౌడ సంఘం నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి, మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 3 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. తొలుత ఆంజనేయస్వామి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

సాయంత్రం  హనుమాన్ ఊరేగింపు డప్పు వాయిద్యాలతో, డీజే సాంగ్స్ లతో,కోలాట నృత్యాలతో మహా ర్యాలీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు రావుల గోపిగౌడ్,ఆ సంఘం తల్లాడ మండల అధ్యక్షులు రమేష్, నాయకులు గుండ్ల నాగయ్య,మొక్క బసవయ్య, బొడ్డుశ్రీనివాసరావు,బొడ్డుసత్యం, సైదులు,మహిళలు యువతి,యువకులు తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >