Posted on 2026-06-15 22:15:08
డైలీ భారత్ ఒడిశా: ఒడిశా తీరంలో ఎల్ఆర్ఎల్ఏసీఎం క్షిపణి ప్రయోగం సక్సెస్.. నిర్దేశించిన లక్ష్యాలన్నీ ఛేదించిన స్వదేశీ క్షిపణి.. భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూర్చనున్న ఎల్ఆర్ఎల్ఏసీఎం.. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్.. ప్రయోగాన్ని వీక్షించిన నేవీ, ఎయిర్ఫోర్స్ అధికారులు.. DRDO శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >