Posted on 2026-06-18 18:21:32
డైలీ భారత్, కామారెడ్డి : ఎం.పి.పి.ఎస్. సరంపల్లి పాఠశాలలో నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త మరియు పాత విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఇటీవల మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించారు.అనంతరం యూకేజీ మరియు 1వ తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అలాగే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు మరియు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం (PTM) నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్.ఎం. సాయిరెడ్డి , హెచ్.ఎం. అనిల్ గారు,సొసైటీ డైరెక్టర్ బక్కనగారి రాజు, AAPC చైర్మన్ ఆకుల సుజాత రాజయ్య ,పాల్వంచ దేవేందర్ , కొత్తూరి పెద్ద సాయిలు, స్వామి రాజ్, ముల్క శ్రీనివాస్ ఉపాధ్యాయులు, AAPC సభ్యులు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు యమున బాయి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష
Posted On 2026-06-18 17:15:26
Readmore >
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >