| Daily భారత్
Logo




పాఠశాల బ్యాగ్ బరువు –పిల్లల ఆరోగ్యంపై భారం కాకూడదు

News

Posted on 2026-06-21 07:53:34

Share: Share


పాఠశాల బ్యాగ్ బరువు –పిల్లల ఆరోగ్యంపై భారం కాకూడదు

డాక్టర్ సురేంద్రబాబు, పిల్లల వైద్య నిపుణులు, అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ సిరిసిల్ల

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పిల్లలు మోసే పాఠశాల బ్యాగ్ బరువు వారి శరీర బరువులో 10–15 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అధిక బరువు ఉన్న బ్యాగ్ వల్ల వెన్నునొప్పి, భుజాల నొప్పి, మెడ సమస్యలు, భవిష్యత్తులో శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాగ్‌ కు రెండు భుజాల పట్టీలు ఉండాలి. అవి మృదువైన కుషన్‌తో ఉండటం మంచిది. బ్యాగ్ పిల్లల శరీరానికి సరైన పరిమాణంలో ఉండాలి. బ్యాగ్‌ను వెనుక భాగంలో సరిగ్గా ధరించాలి. వేలాడేలా వుండకూడదు. బ్యాగ్‌ను ఎప్పుడూ ఒక భుజంపై మాత్రమే మోయ కూడదు..రెండు పట్టీలను ఉపయోగించి సమంగా మోయాలి. అవసరం లేని పుస్తకాలు, వస్తువులు తీసుకెళ్లకుండా అధిక బరువును నివారించాలి. సరైన బ్యాగ్ వినియోగం పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, మంచి భంగిమ, వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది.

Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >