Posted on 2026-06-29 18:10:23
డైలీ భారత్, వైరా: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ సింగరేణి (కారేపల్లి) మండలంలోని బీక్యాతండా గ్రామానికి చెందిన అజ్మీర వీరన్న తల్లిగారైన ఈరీ అనారోగ్యంతో మరణించడంతో వారి ఇంటికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ గారు, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాస్, కొత్తతండా సర్పంచ్ ధరవాత్ మంగీలాల్, బొక్కలతండా మాజీ సర్పంచ్ రాందాస్, సూర్యతండా మాజీ సర్పంచ్ హచ్చు, బిఆర్ఎస్వి వైరా నియోజకవర్గ నాయకులు జూపల్లి రాము మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >