Posted on 2026-06-29 18:51:47
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఖాదీ వస్త్రాల ప్రాముఖ్యతను కొనియాడుతూ, ఖాదీని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ కళాకారులు, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఖాదీ వస్త్రాల వినియోగాన్ని ప్రజలు మరింత పెంచాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఖాదీ భండార్‌ను ప్రారంభించి, అందుబాటులో ఉన్న ఖాదీ వస్త్రాలు, ఇతర ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్యానటుడు చెమ్మక్ చెంద్ర,కౌన్సిలర్స్ ఆన్వార్, అంజాద్, గణేష్,మహేష్, మోతిలాల్ ,ప్రసాద్, జావీద్, సత్యం, గంగాధర్, లడ్డు,సాయిలు, చిట్టీ బాబు,కో ఆప్షన్ గొనె శ్రీనివాస్, నాయకులు దేవదాసు ,ప్రేమ్ ,దిలీప్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >