| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

News

Posted on 2026-06-30 18:35:12

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు :  తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన గున్నాల మమత, భర్త ఆంజనేయులు, వయస్సు 55 సంవత్సరాలు, కులం గౌడ్ అను ఆమె అతని కొడుకు అయిన గున్నాల  శ్రీకాంత్ గల్ఫ్ దేశం వెళ్లి అక్కడే ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. గున్నాల మమత తన కొడుకు శ్రీకాంత్ కి ఏజెంట్ లైసెన్స్ ఉందని అమాయక ప్రజలకి చెప్పి వారిని గల్ఫ్ పంపించి మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారిని విసిట్ వీసా మీద గల్ఫ్ దేశం పంపించి ఎటువంటి కంపెనీలో ఉద్యోగం చూపించకుండా వారిని మోసం చేసి అధికంగా డబ్బులు తీసుకునేది. ఇట్టి విషయంలో గతంలో కొనరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గుండ్ల రాజు, తండ్రి నారాయణ అను అతని కొడుకు అయిన గుండ్ల నవీన్ ని కూడా గల్ఫ్ దేశం పంపిస్తానని అతని వద్దనుండి 1,70,000 రూపాయలు తీసుకొని గుండ్ల నవీన్ ను విజిట్ పిసా మీద దుబాయ్ పంపగా దుబాయిలో ఉన్న గున్నాల శ్రీకాంత్, నవీన్ ను అక్కడ కంపెనీలో కాకుండా మామూలుగా పని చేయించి అటు ఇటు తిప్పినాడు. కంపెనీ వీసా కోసం డబ్బులు తీసుకొని మోసం చేసి విజిట్ మీద పంపినారని డబ్బుల గురించి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకో అని బూతులు తిట్టినారనీ గుండ్ల రాజు ఇచ్చిన r/o తిమ్మాపూర్ ఇచ్చిన దరఖాస్తుపై గున్నాల మమత పై మరియు అతని కొడుకు శ్రీకాంత్ పై ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి నిన్న గున్నాల మమతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్  గున్నాల మమతకు రిమాండ్ విధించారు. గున్నాల మమత కొడుకు శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >