Posted on 2026-08-01 15:38:14
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఆగస్టు 2న శ్రీ కోట మైసమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాల ఉత్సవాలు. ఉదయం 7 గంటలకు ప్రత్యేక అభిషేకాలు
జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానంలో ఆషాడ మాస బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కోట మైసమ్మ తల్లి భక్త బృందం ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 2, 2026 ఆదివారం* ఉదయం *7 గంటలకు అమ్మవారికి మామిడి తోరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు.
ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలంగాణ సంప్రదాయం. ఈ క్రమంలో పాపకొల్లు గ్రామ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోట మైసమ్మ తల్లి భక్త బృందం అన్ని గ్రామాల భక్తులను ఆహ్వానించింది.
#Papakollu #Bonalu2026 #KotaMaisamma #Bhadrachalam #Julurupadu #TelanganaFestivals
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >