Posted on 2026-08-03 05:49:18
భారీగా తరలివచ్చిన భక్తులు
డైలీ భారత్, పాపకొల్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి భక్తుబృందం ఆదివారం ఉదయం 7 గంటలకు మామిడి తోరణ అలంకరణ కార్యక్రమం మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు పాపకొల్లు పరిసర ప్రాంత భక్తులు ఆడపడుచులు ప్రతి ఇంట బోనాలు ఎత్తుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి గ్రామంలో శివశక్తుల విన్యాసాలు చేసి గ్రామంలో ఆడపడుచులు సంప్రదాయకంగా పాల్గొన్నారు పాటలు మరియు నృత్యాలు , గుంపులుగా చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు ఆడపడుచులు అమ్మవారిని పూజించారు తీర్థప్రసాదాలు రకరకాల స్వీట్లు, పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించారు ప్రతి సంవత్సరం సంప్రదాయకంగా గ్రామంలో పాడి పంటలు పండాలని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆడబిడ్డలు ఆనందానికి పండుగ ఆడపడుచులు ఘనంగా వేడుకలు సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు ఆడపడుచులు తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో పాపకొల్లు శ్రీశ్రీ శ్రీ కోటమైసమ్మ తల్లి భక్త బృందం, పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >