Posted on 2026-08-10 07:40:54
బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు
డైలీ భారత్, నర్సంపేట: నర్సంపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ ఉద్యమ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను పోలీసు బలగాలతో కూల్చివేయడం పిరికిపంద చర్య అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఆరోపించారు.ప్రైవేటు స్థలంలో నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమం కూడా పూర్తికాకముందే ఇలాంటి చర్యకు పాల్పడటం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్మాణానికి అనుమతి అవసరమైతే సంబంధిత వారికి ముందుగా సమాచారం ఇచ్చి, అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించాల్సిందని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాల్సిన అధికారులు అర్ధరాత్రి పోలీసు బలగాలతో కూల్చివేతకు పాల్పడటం సమంజసం కాదని లకావత్ గిరిబాబు అన్నారు
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >