| Daily భారత్
Logo




కాళేశ్వరం మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు

News

Posted on 2023-10-25 16:19:53

Share: Share


కాళేశ్వరం మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు

డైలీ భారత్, మేడిగడ్డ:  కాళేశ్వరం మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్న ఇరిగేషన్ శాఖ అధికారులు

మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగడంపై కేసు నమోదు చేసిన మహదేవ్‌పూర్ పోలీసులు.

పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో ఫిర్యాదు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు 

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్లతో పాటు ఐపీసీ 427 కింద కేసు నమోదు

కేసు విచారణకు ప్రత్యక టీమ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >