| Daily భారత్
Logo




పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు: సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి.

News

Posted on 2023-10-25 19:39:11

Share: Share


పోలీసు అమరవీరుల త్యాగాలను మరువద్దు: సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి.

డైలీ భారత్, సిరిసిల్ల : శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలర్చించి పోలీసు అమరవీరులను ప్రజలు మరువద్దని సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకోని టౌన్ పోలీస్ మరియు ఎన్జీవో వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ఏర్పాటు చేసిన క్రొవ్వొత్తిని వెలిగించి అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో టౌన్ సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ ప్రేమనదం, ఆర్.ఎస్.ఐ రమేష్ పోలీస్ సిబ్బంది, ఎన్జీవో ఓజా పాల్గొన్నారు.

Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >