| Daily భారత్
Logo




బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిన న్యాయవాదులు

News

Posted on 2023-10-28 19:58:14

Share: Share


బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిన న్యాయవాదులు

మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు న్యాయవాదులు

డైలీ భారత్, సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ అడ్వకేట్ తంగలపల్లి వెంకట్ అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టిలో చేరినా రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పలువురు అడ్వకెట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని పార్టీలో చేరినా లాయర్లు మళ్ళీ అధికారం లోకి రాగానే కోర్టులో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు వెల్లడి

ఈ కార్యక్రమం లో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావ్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు మరియు న్యాయవాదులు కడగండ్ల తిరుపతి, వాతపు మౌళి,కర్రోళ్ల శంకర్,బిగుళ్ల బాబు,బర్ల శ్రీనివాస్,మాసం సుమన్, ఆన్సర్ అలీ,కంసాని రాజేష్, అక్కనపల్లి అజయ్ ప్రశాంత్, లక్ష్మణ్, వెంకట్, తిరుపతి, శేఖర్, తదితరులు ఉన్నారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >