| Daily భారత్
Logo




గోమాత సేవలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

News

Posted on 2024-09-11 15:16:00

Share: Share


గోమాత సేవలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

బడంగ్ పేట కార్పొరేషన్ 28వ డివిజన్ లో వినాయకుడికి పూజ

నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వినాయక నిమజ్జనాల్లో పోలీసు శాఖ నియమ నిబంధనలు పాటించాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇవాళ బడంగ్ పేట కార్పొరేషన్ 28వ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంగారి అశోక్ ఏర్పాటు చేసిన చవితి ఉత్సవాలు  అన్నదాన కార్యక్రమంలో కేఎల్ఆర్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... నవరాత్రి ఉత్సవాల పూజలతో యావత్ దేశంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు. అనంతరం గోశాలలో ఉన్న గోమాతకు పూజ చేశారు. మద్యం సేవించి, మత్తు పదార్థాలతో నిమజ్జనాలకు రావొద్దన్న పోలీస్ నిబంధనలు పాటించాలని కేఎల్ఆర్ కోరారు. 

ఈకార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >