Posted on 2025-04-22 06:56:54
డైలీ భారత్ న్యూస్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన గోరంట్ల వెంకటేశం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న చేగుంట తాజా మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసుకుని మృతి చెందిన వెంకటేశం దశదిన కర్మ కోసం తన వంత సాయంగా 4000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచుకట్ల శ్రీనివాస్ తో పాటు పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకల రవికుమార్, మ్యాకలనాగరాజు,తుమ్మ యాదగిరి కర్రె నరేష్,తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >