Posted on 2025-05-04 17:41:09
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 470 మార్కులకు గాను 460 మార్కులు సాధించిన అర్చనను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అభినందించి తన ఆశీస్సులు అందజేశారు.ఎంపీ రవిచంద్ర పీఏగా వరంగల్ లో పనిచేస్తున్న వీణవంక కిరణ్ కుమార్ కూతురు అర్చన హన్మకొండ నయీం నగర్ లోని రీజొనెన్స్ జూనియర్ కాలేజీలో చదువుతూ ఏంపీసీ మొదటి సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించారు.ఈ సందర్భంగా కిరణ్ తన సతీమణి కావ్యశ్రీ, కూతురు అర్చన, కుమారుడు ప్రనూన్ తో పాటు ఆదివారం ఉదయం ఎంపీ రవిచంద్రను కలిసి తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందజేశారు.ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో తన కూతురు సాధించిన మార్కుల గురించి తెల్పగా ఎంపీ రవిచంద్ర అర్చనకు శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >