| Daily భారత్
Logo




దమ్మపేట బిజెపి మండల అధ్యక్షులుగా పల్లపు వెంకటేశ్వరరావు

News

Posted on 2025-05-04 19:40:12

Share: Share


దమ్మపేట బిజెపి మండల అధ్యక్షులుగా పల్లపు వెంకటేశ్వరరావు

డైలీ భారత్, దమ్మపేట: ఈరోజు దమ్మపేట బిజెపి కి నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పల్లపు వెంకటేశ్వరరావు మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది, వారు మాట్లాడుతూ ముందుగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి నా ధన్యవాదాలు నాపై నమ్మకం ఉంచి నాకు మండల అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు కష్టపడి పని చేసే వారిని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది గతంలో నేను యువ మోర్చా మండల్ ప్రెసిడెంట్ గా చేశా తర్వాత మండల ప్రధాన కార్యదర్శిగా చేశా నా కష్టాన్ని గుర్తించి పార్టీ నాకు మండల అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది ఇలానే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ మీ కష్టాన్ని ఎప్పటికైనా గుర్తించి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది ఈ కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులకి కార్యకర్తలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి కిషన్ రెడ్డి కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ప్రసంగించారు

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >