| Daily భారత్
Logo




విశాల్ కు అభినందనలు

News

Posted on 2025-05-30 16:10:17

Share: Share


విశాల్ కు అభినందనలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి వరకు విద్యను అభ్యసించిన చిప్పల విశాల్ గౌలీ దొడ్డి సీఈవో కళాశాలలో సీటు పొందడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 2025 SSC బ్యాచ్ లో 561 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా ఇటు పాఠశాలకు అటు తల్లిదండ్రులకు గ్రామానికి వన్నెతెచ్చాడని కొనియాడారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కళాశాల గౌలీదొడ్డి కళాశాల అలాంటి కళాశాలలో సీటు పొందడం అభినందనీయమన్నారు ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఐఐటి సాధించడం చాలా సులువు అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పల్లె స్నేహ తదితరులు అభినందించడం జరిగిందన్నారు

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >