Posted on 2025-06-02 14:29:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో కాకర్ల గ్రామం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సొసైటీ చైర్మన్ చీమలపాటి బిక్షం సతీమణి రాధమ్మదశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మరియు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జూలూరుపాడు మండలం రామచంద్రాపురం డబల్ బెడ్ రూమ్ గ్రామానికి చెందిన పద్దం నరసింహారావుకు అదేవిధంగా నివాళులర్పించిన మహిళా మండలి జూలూరుపాడు మండలం మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీతకుమారి మరియు సిపిఎం పార్టీ నాయకురాలు పద్దం సుగుణ, ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, ఇర్ఫాసీత, కోడెం వెంకటలక్ష్మి, ఈసం రమ్య, ఇర్ఫారతమ్మ, సిపిఎం నాయకురాలు తాటి ఇందిరమ్మ, కుంజ లింగమ్మ, కోడం నాగమణి తదితరులు పాల్గొన్నారు.
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >