| Daily భారత్
Logo




డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్

News

Posted on 2025-06-14 18:05:16

Share: Share


డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాంతినగర్ రెండవ వార్డ్ లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. గత ప్రభుత్వంలో వార్డు ప్రజలు డ్రైనేజీ పనుల కోసం కౌన్సిలర్ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి  చెప్పులు అరిగిన ఈ డ్రైనేజీ పని చేయలేదు . గత ఐదు సంవత్సరాలు తమ సొంత పనులకు రోడ్లు వేయించారు గాని కానీ వార్డు ప్రజల సమస్యలను పట్టించుకోని పరిస్థితి కూడా లేకుండా పోయింది అటువంటి సమస్యను  మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఐదు లక్షల రూపాయల వారికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >