Posted on 2025-06-21 08:37:38
ప్రియుడితో హనీమూన్ కోసం ఇద్దరు పిల్లలను చంపిన కసాయి తల్లి
డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: ప్రియుడితో హానీమూన్‌కు వెళ్లేందుకు ఇద్దరు పసి పిల్లలను కసాయి తల్లి చంపింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్కాలి గ్రామంలో చెందిన వసీమ్(30), ముస్కాన్ (24) అనే దంపతులు నవిసిస్తున్నారు. వసీమ్ జీవనోపాధి నిమిత్తం ఛండీగఢ్ లో ఉంటున్నారు. ఈ దంపతులకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఇంట్లో లేకపోవడంతో జునైద్ అనే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. జునైద్‌తో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకుంది. పిల్లలు అడ్డుగా ఉండడంతో వారికి కసాయి తల్లి విషమిచ్చి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >