| Daily భారత్
Logo




యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

News

Posted on 2025-06-26 15:07:13

Share: Share


యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు అలవాటు ఉంటే తల్లిదండ్రులే బాధ్యులే

స్కూల్లో కాలేజీలో విద్యార్థులను ఒక నిఘా ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు

భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షుడు మొ లుగు నాగేందర్ రెడ్డి విజ్ఞప్తి

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట:అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాసాయిపేట మండల భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండలం అధ్యక్షుడు  మొలుగు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ — "యువతే దేశ భవిష్యత్తుకు ఆయుధంగా నిలుస్తారు. అలాంటి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్న దిశగా సాగాలి" అని మాట్లాడారు. అనంతరం

"ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు కలెక్టర్, ఇంజనీర్, లాయర్, డాక్టర్, ఒక అబ్దుల్ కలాం లాంటి అవాలనే కలలు, ఆశలు పెంచుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటారు. అలాంటి ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత మన యువతపై ఉంది. మత్తు పదార్థాలకు అలవాటు పడి తల్లిదండ్రులకు శోకం మిగల్చే దిశగా వెళ్లకూడదు" అని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, జూదం, బొమ్మ–బొరుసు ఆటలు మరియు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వలన యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీటి నుండి తక్షణమే దూరంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాసాయిపేట మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నాగేష్, బిజెపి బూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్, బిజెపి మాసాయిపేట దళిత ప్రజా ప్రతినిధి బూత్ అధ్యక్షుడు గౌరగళ్ల రాములు, బిజెపి నాయకులు సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >