| Daily భారత్
Logo




మాంసపు ధరలకు ఏమాత్రం తగ్గని బోడ కాకరకాయ ధరలు

News

Posted on 2025-07-03 13:22:16

Share: Share


మాంసపు ధరలకు ఏమాత్రం తగ్గని బోడ కాకరకాయ ధరలు

డైలీ భారత్, నిజామాబాద్: ప్రతి ఏడాది కి ఒకే ఒక్క సీజన్లో వచ్చే కూరగాయలలో బోడ( అడవి) కాకరకాయలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ సీజన్లో మొదటిసారి వచ్చే ఈ కాకరకాయలకు వ్యాపారులు ఒక్కసారిగా రెట్లు అమాంతం పెంచేశారు. విక్రయిస్తున్నారు. ఈ కాకరకాయ సంవత్సరంలో ఒక్కసారైనా తింటే ఆరోగ్యానికి వేలు చేకూర్చందని నమ్మకం, మరోవైపు వైద్యులు సైతం ఈ కాకరకాయలు సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే మాంసపు ధరలు అయిన చికెన్, మటన్ ధరలకు ఏమాత్రం  మార్కెట్లో ఈ అడవి కాకరకాయలు విక్రయించడం గమనార్హం.

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >