| Daily భారత్
Logo




కనకదుర్గమ్మ, వాసవి మాత ల కు ఆషాడ సారె

News

Posted on 2025-07-06 13:19:44

Share: Share


కనకదుర్గమ్మ, వాసవి మాత ల కు ఆషాడ సారె

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక మండల కేంద్రంలో గల శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఆషాడ మాసం సందర్భంగా ఆలయంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వాసవి మాతకు ఆషాడ మాస సారే ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవార్లు శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు భక్తులు  శ్రీ విజయ మహాగణపతి మరియు శ్రీమఱ్ఱి భక్తాంజనేయ స్వామి వారి ఆలయం ఆలయం నుండి కావిడితో మేళతాళాలతో ఊరేగింపుగా అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు విచ్చేశారు అనంతరం ప్రత్యేక పూజలు అనంతరం మహిళలు అమ్మవార్లకు చీర సారె సమర్పించరు అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయం వద్ద నారాయణ సేవ(అన్న దానం) నిర్వహించారు

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దారా యుగంధర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దారా మల్లికార్జున రావు, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి రాంబద్రం, దారా ప్రసాద్ వాసవి క్లబ్ అధ్యక్షులు మండవల్లి సురేష్, ప్రదీప్ వినోద్ సాయిరాం, వెంకటేశ్వరరావు, Lic మాడా లక్ష్మీనారాయణ, గంగిశెట్టి వెంకన్న,అఖిల్, పోసి, దారా తాతరావు, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >