Posted on 2025-07-06 16:21:26
డైలీ భారత్, సత్తుపల్లి: ఎన్సీపీ పార్టీ, ఎన్డీఏ మహాకూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతులు మీదుగా ఎన్సిపి పార్టీ మండల అధ్యక్షులను ప్రకటించారు,ఖమ్మం జిల్లా. కల్లూరు మండల అధ్యక్షులుగా చెవుల నవీన్, తల్లాడ మండల అధ్యక్షులుగా బత్తుల బాలకృష్ణ ను నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో భాగంగా ఎన్సీపీ పార్టీ కల్లూరు,తల్లాడ మండలాల అధ్యక్షులను నియమించి ఎన్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేసి శుభాకాంక్షలు తెలిపిన మద్దిశెట్టి సామేలు అనంతరం నిమక పత్రాల్ని ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా మరియు ఎన్సీపీ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ధీరజ్ శర్మ. నేషనల్ జనరల్ సెక్రెటరీ యాష్ పవర్. రైల్వే బోర్డు మెంబర్ కి సమాచారం ఇవ్వడం జరిగింది అని తెలంగాణ రాష్ట్ర ఎన్సిపి పార్టీ ఎన్డీఏ మహా కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాస్ గౌడ్, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >