Posted on 2025-07-08 13:18:43
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్.పి.హెచ్.ఎస్ గీతానగర్ ఉన్నత పాఠశాల మద్రాస్ ఐఐటి నిర్వహిస్తున్న స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంకు ఎంపికైంది. ఈ భాగస్వామ్యం ద్వారా పదో తరగతి విద్యార్థులు రాబోయే రెండేళ్ల పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ల చే ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ ఫౌండేషన్ కోర్సుల ప్రాథమిక అంశాలు కోడింగు ను నేర్చుకోనున్నారు. ఇది విద్యార్థులకు ఐఐటీలో చేరడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది ఈ అవకాశంతో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రధానోపాధ్యాయులు శారద గారు తెలిపారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >