| Daily భారత్
Logo




ఓడిపోయమనే బాధలో అసత్య ప్రచారాలు చెస్తురు : మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ

News

Posted on 2023-12-16 12:54:10

Share: Share


ఓడిపోయమనే బాధలో అసత్య ప్రచారాలు చెస్తురు : మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ

డైలీ భారత్, తంగళ్ళపల్లి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది రోజులు కాలేదు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్న టోనీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంట్ ఇస్థలేరని అనడం సిగ్గుచేటని పైర్ ఎమ్మేల్యేగా గెలిచి రేపు మొదటిసారి జిల్లాకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపు జిల్లేళ్ళ గ్రామ బార్డర్ వద్ద ఆది శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలకడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంత అవినీతి మయం,అభివృధ్ది కుంటు పడింది కాంగ్రెస్ పార్టీతో పాలన  కాదని అంటున్నారు దేశ అభివృద్ధి జరిగి,అభివృద్ధిలో దేశం పురోగబివృద్ది సాధించింది కాంగ్రెస్ పార్టీతోనే విషయం బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి ఇందిరమ్మ బాటలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయం బీఆర్ఎస్ చేసిన తప్పులు పునరావృతం కావద్దని చూస్తున్నాం 90 రోజుల్లో హామీలు అమలు చేస్తాం..సుస్థిర పాలన అందిస్తాం బీఆర్ఎస్ నేతలు పనికట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ నమ్మరు..నమ్మకాన్ని వమ్ము చేయం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ..అందరకీ న్యాయం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల,వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >