Posted on 2025-07-15 15:08:22
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని మసాచుసెట్స్లోని ఫాల్ రివర్లోని గాబ్రియేల్ హౌస్ వృద్ధాశ్రమంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో 70 మందికి పైగా అక్కడ ఉన్నారు. సమాచారం అందిన వెంటనే 50 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సహాయక చర్యలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా గాయపడ్డారు.
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >