Posted on 2023-12-19 10:48:28
ఈ వార్త విని ఉలిక్కిపడ్డ వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజలు.
డైలీ భారత్, తమిళనాడు తిరువల్లూరు జిల్లా: పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్(8) బాలుడిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన రేఖా అనే మహిళ... బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో.
బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో మూటగట్టి పడవేసి పరారైన మహిళ రేఖ.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు తరలించిన తమిళనాడు పోలీసులు.
వరదయ్యపాలెం మండలంలోని కాంభాగం లోని ఓ వ్యక్తి సహాయంతో ఈ దారుణానికి పాల్పడిన రేఖ....
వరదయ్యపాలెం మరియు బుచ్చినాయుడు కండ్రిగ మండలాల పోలీసుల సాయం తీసుకొని కేసును చేదించిన తమిళనాడు పోలీసులు....
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >