Posted on 2025-07-27 05:18:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:హైదరాబాద్లో జరిగిన టీఎన్జీవో కార్యవర్గ సమావేశానికి హాజరైన జిల్లా టిఎన్జీవో టీఎన్జీవో కేంద్ర కార్యాలయం నాంపల్లి, హైదరాబాద్ లో ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ అధ్యక్షతన, ఏర్పాటు చేసిన ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నందు నిజాంబాద్ జిల్లా పక్షాన టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం వాటిని నెరవేర్చే విధంగా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల విషయంలో చాలా ఆలస్యం అవుతున్నందున, ఉద్యోగులందరూ అసహనానికి గురవుతున్నారన్న విషయం తెలియజేస్తూ,... గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన ప్రకారంగా త్వరితగతిన ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించాలని, కోరుతూ...రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు, భవిష్యత్ కార్యాచరణను నిజాంబాద్ జిల్లా పక్షాన స్వాగతిస్తామని తెలియజేశారు.
ఈ సమావేశానికి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ సహ అధ్యక్షులు చిట్టి నవీన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >