| Daily భారత్
Logo




శీర్షిక : నిషాపర్వం

Misc

Posted on 2025-07-27 08:31:04

Share: Share


శీర్షిక : నిషాపర్వం

డైలీ భారత్ స్పెషల్, శీర్షిక:

శీర్షిక : నిషాపర్వం

మద్యపాన మాయలాడిని పెనిమిటి  మనువాడిన తరువాత మగువ బ్రతుకు అగమైపోయింది

మతులను పోగొట్టె పానీయాన్ని అక్కున చేర్చుకొన్న 

తరువాత మానవత్వం మంట కలసిపోయింది

మనుజుడు మద్యపాన జిత్తులమారి వగలాడిని 

మనువాడి వావి వరసలు  మరచిపోయి మహిళలపై అత్యాచారాలు చేస్తు మహిళల బ్రతుకు అగమం చేస్తున్నాడు

కల్లు కాంపౌండ్ లో మద్యపాన వగలాడితో  సరసమాడి కూలి నాలి చేసిన మొత్తం సొమ్ము 

దానికి తగలబెట్టి అర్ధరాత్రో అపరాత్రో ఊగుతూ తూలుతూ ఇంటికి వచ్చి మహిళల బ్రతుకు అగమం చేస్తున్నాడు

మందు వదిలి ముందుకు సాగు మిత్రమా

చిదిమేసిన జీవితాలను బాగు చేసుకో నేస్తమా


మీ, 

మంజుల పత్తిపాటి

మాజీ డైరెక్టర్

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

 చరవాణి 9347042218

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >