| Daily భారత్
Logo




ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

News

Posted on 2025-07-27 17:56:27

Share: Share


ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

ఒక డాక్టర్ అయినా రూరల్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలుతుంటే సోయిఉందా..?

డైలీ భరత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్ పోల్ గ్రామంలో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉందని వార్త వినడంతో వెంటనే ఆ గ్రామంలో  ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వెంటనే నియోజకవర్గ ప్రజలతో కలసి గ్రామం లో పర్యటించారు బాధితులకు బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ

మోపాల్ మండలం లోని కల్ పోల్ గ్రామ ప్రజలు వెంటనే డెంగ్యూ జ్వరాల తో కోలుకోవలని భగవంతుడిని వేడుకున్నారు రూరల్ ఎమ్మెల్యే ఒక వైద్యుడిగా ప్రజల బాధ్యత మీ పై ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందుబాటులో ఉంచే విదంగా వారిని తరలించాలని వేడుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రజలను జిల్లా ఆసుపత్రికి తరలించాలి. కాల్ పోల్ గ్రామంలో 24 గంటలు అందుబాటులో ఉండే వైద్యుడిని నియమించాలి" అని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్  అధికారులను కోరారు.

అలాగే, కొన్ని కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థికంగా కుదేలవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణ సాయం అందించాలంటూ సీఎంఆర్‌ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయానికి ఎమ్మెల్యే  చోరువా చూపాలని అన్నారు

ఇది రాజకీయాల వ్యవహారం కాదు... ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను" అని ఆయన స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు పరిశుభ్రత పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎటువంటి అవసరం ఉన్నా నన్ను నేరుగా సంప్రదించండి. జిల్లా కలెక్టర్  ఇక్కడి ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇక్కడ వెంటనే ఆశ వర్కర్ తో పాటు  ఏఎన్ఎం  ను కూడ నియామియించాలని కోరారు ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రజలు విష జ్వరాలతో కొట్టుమిట్టడుతున్నారు శానిటేషన్ సిబ్బంది తో ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలనీ అన్నారు

ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి,మండల అధ్యక్షులు శశాంక్,మాజీ మండల అధ్యక్షులు రవి, కార్పొరేటర్ ప్రమోద్,మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, నాయకులు చిన్న రెడ్డి, కిషన్, కృష్ణ నాయక్,ఓం సింగ్,రమేష్ నాయక్, నరేందర్ రాథోడ్,శంకర్ రెడ్డి, తిరుపతి, జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >