Posted on 2025-07-27 17:58:13
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఆదివారం ప్రముఖ వ్యాపారవేత్త రాంపల్లి రవీందర్ కు చెందిన అయ్యప్ప రైస్ డిపో ను నూడా చైర్మన్ కేశ వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన నమ్మకమైన విధంగా రైస్ ను విక్రయించే విధంగా చూడాలన్నారు. ప్రజలకు ఒకసారి నమ్మకం కలిగితే ప్రతిసారి డిపోకు వచ్చి మరి రైస్ డిపోకు చెందిన రైస్ సంచులను కొనుగోలు చేస్తూ ఉంటారని అన్నారు. అదేవిధంగా వారి రైస్ డిపో వ్యాపారం కలకాలం అభివృద్ధి చెంది నిజామాబాద్ లో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చూడాలన్నారు. కేవలం నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి రైస్ ను కొనుగోలు చేసి తీసుకువెళ్లాలని అలా నమ్మకం తీసుకురావాలని నిర్వాహకులను కోరారు. అనంతరం రైస్ డిపో యజమాని రాంపల్లి రవీందర్ మాట్లాడుతూ తమ దగ్గర రైస్ ను నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు మెచ్చే విధంగా బియ్యాన్ని అందుబాటులో ఉంచుతామని అన్నారు. ముఖ్యంగా చిట్టి ముత్యాలు రకం రైస్ తమ రైస్ డిపోలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయన్నారు. తమ దగ్గర ఒక్క వెయ్యి 20 రూపాయల నుండి 19 వరకు 26 కేజీల రైస్ బ్యాగులు ఉంటాయన్నారు. నాణ్యత పాటిస్తూ జిల్లాలోనే నెంబర్ వన్ రైస్ డిపో గా పేరు పొందుతామని ఆయన అన్నారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >