| Daily భారత్
Logo




ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ ఉద్యోగులు

News

Posted on 2025-07-28 18:12:36

Share: Share


ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవోఎస్ ఉద్యోగులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని టీఎన్జీవోస్ పక్షాన ఎంప్లాయిస్ జేఎసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్ అండ్ బి వసతిగృహం లో జరిగిన ఈ భేటీలో టీఎన్జీవో  నాయకులు షబ్బీర్ అలీని శాలువాతో సత్కరించి, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న షబ్బీర్ అలీ , తక్షణమే సానుకూలంగా స్పందించి, ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ఆయన చూపిన ఈ తక్షణ స్పందనకు టీఎన్జీవోఎస్ పక్షాన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి టి. దినేష్ బాబు సంయుక్త కార్యదరి రాఫర్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు.

Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >