Posted on 2025-07-30 08:00:17
డైలీ భారత్, జగిత్యాల:జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ విచిత్ర ఘటన
2014లో పెంబట్లకు చెందిన లాస్యను వివాహమాడిన రాజశేఖర్.. వీరికి ఇద్దరు కుమారులు
ఇటీవలి కాలంలో దీపు అనే ట్రాన్స్‌జెండర్‌తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న రాజశేఖర్
తనను, పిల్లల్ని వదిలేసి.. దీపుతో భర్త సహజీవనం చేస్తుండటం తెలిసి కుంగిపోయిన లాస్య
ఇది తట్టుకోలేక లాస్య ఆత్మహత్యాయత్నం.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తమామలు
అతని కోసం వెతకగా.. జగిత్యాలలోని తన ఇంట్లోనే దీపుతో ఉన్నాడని తెలుసుకున్న ఫ్యామిలీ
పోలీసులకు తెలియజేయగా.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న అధికారులు
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >