Posted on 2025-08-01 14:05:10
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకరి నివాసంలోని కూరగాయల తోటలో వెరైటీ ఆకారపు సొరకాయ కాసింది. ఈ వింతను చూడటానికి చుట్టుపక్క ఇండ్లలోని వారు ఆశ్చర్యచకితులయ్యారు. సాధారణంగా సొరకాయ పొడవు ఆకారంలో ఉండడం మార్కెట్లో చూస్తూ ఉంటాం కానీ వారి కూరగాయల తోటలో మాత్రం గల్లబుడ్డిని తలపించేలా ఓ సొరకాయ కాయడంతో ఇదేదో వింత ఆకారమని, దీనికి తోడు గణపతి ఆకారంలో ఈ సొరకాయ కాసిందని మరికొందరు చర్చలకు తెర లేపారు. మొత్తానికి గుండ్రపు ఆకారంలో ఈ సొరకాయ కాయడంతో ఇదేదో ప్రకృతి వింతనేనని మరికొందరు చర్చించుకుంటున్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >