Posted on 2025-08-02 18:41:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాజూలూరుపాడు: శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యతగా, ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం విలేకరులతో సీఐ మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, అసాంఘిక కార్యక్రమాలపై పోలీస్ శాఖ నిఘా నిరంతరం ఉంటుందని అన్నారు. అవినీతి, అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన అలవర్చుకుని, సమాజానికి చేయూతనందించే విధంగా ఎదగాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మీడియా మిత్రులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >