Posted on 2023-12-20 21:39:46
డైలీ భారత్, సిరిసిల్ల: రెండు వేరు వేరు కేసులలో మైనర్ బాలికలను ప్రేమ పేరుతో అపహరించి గుళ్ళల్లో వివాహం చేసుకొని శారీరకంగా వాడుకొని వదిలేసిన బాబు S/o దేవయ్య 19 సంవత్సరాలు, కులం మాల, R/o బాబు సాయి పేట గ్రామం, కొనరావుపేట మండలం. మరియు ఎర్రం వేణు S/o బాల మల్లు 20 సంవత్సరాలు కులం మాదిగ, R/o వెంకట్రావుపల్లి గ్రామం, వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడమైనది మరియు రిమాండ్ కు పంపించడం జరిగిందని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ బి ఉపేందర్ తెలిపారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >