Posted on 2025-08-04 13:05:28
రాత్రి అయితే చాలు అటు వెళ్లడానికి భయం భయం
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులతో వంశీ
డైలీ భారత్, జూలూరుపాడు: జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి(కేజీబీవీ) పాఠశాలకు వెళ్లే దారిలో తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ మాట్లాడుతూ మండల కేంద్రం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కేజీబీవీ పాఠశాలకు వెళ్లే మార్గంలో వీధిలైట్లు లేకపోవడం వల్ల రాత్రి అయితే చాలు అటు వెళ్లాలంటే సిబ్బంది మరియు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే భయం భయంగా వెళ్లాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో మొత్తం చెట్లతో కమ్మేస్తుంది వీధిలైట్ లేకపోవడం వల్ల విష జీవుల తిరిగి అవకాశముంది. వెళ్లాలంటే భయంగా ఉంటుందని అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ కనబడుస్తుందని సమస్యలు ఉన్నాయంటే అదిగో తీరుస్తున్నాం అదిగో తీరుస్తున్నామని కాలం ఎల్లప్పుడూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలకు వెళ్లే దారిలో వీధిలైట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >