| Daily భారత్
Logo




సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని ప్రజావాణిలో వేడుకున్న బాధితుడు

News

Posted on 2025-08-04 15:30:27

Share: Share


సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని ప్రజావాణిలో వేడుకున్న బాధితుడు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బోధన్ పట్టణానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి కి తన వ్యవసాయ పొలంలో రక్తపింజర పాము కాటు వేయడంతో అది కాస్త ఇన్ఫెక్షన్ అవ్వడంతో వైద్యులు పూర్తిగా కాలుని  తీసివేశారు. దీంతో తమ కుటుంబ పోషణ భారం ఇబ్బందులకు గురవుతుందని బాధితుడు వెంకటేష్  అధికారులకు తెలియజేశారు. అయితే ప్రభుత్వం నుండి డిఆర్డిఏ శాఖ ద్వారా తమకు నెల నెల పెన్షన్  అధికారులు తనకు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన  అధికారులకు విజ్ఞప్తి చేశారు. సాయంగా ఉంటుందని ఆయన అన్నారు. వెంటనే కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నత అధికారులు డిఆర్డిఏ కార్యాలయానికి వెళ్లి సమస్య చెప్తే పింఛన్ ఇవ్వడానికి చూసి వారు ఇవ్వగలుగుతారని ఒకవేళ అర్హత ఉంటే తప్పకుండా పింఛన్ ఇప్పించడానికి తాము కృషి చేస్తామని అధికారులు ఆయనకు భరోసా కల్పించారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >