Posted on 2025-08-05 12:56:59
డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం పంచాయతీ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వెన్నెలబైలు గ్రామానికి చెందిన పర్సిక రాజు (35) అనే యువకుడు బైకుపై తన పొలం వద్దకు వెడుతుండగా, హైటెన్షన్ విద్యుత్ లైన్ తీగలు తగిలి అతను ప్రయాణిస్తున్న వాహనం దగ్ధమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ మంటల్లో సజీవ దహనమవుతున్న రాజును చూసి అతని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >