| Daily భారత్
Logo




చండ్రుగొండ మండలాన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి : తంబల్ల రవి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

News

Posted on 2025-08-07 14:55:25

Share: Share


చండ్రుగొండ మండలాన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి : తంబల్ల రవి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

ప్రతి గ్రామానికి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి

బెండలపాడు గ్రామంలో జ్వరంతో విద్యార్థి మృతి

విష జ్వరాలతో సతమతమవుతున్న చండ్రుగుండ మండలం

డైలీ భారత్, చండ్రుగుండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో పలు గ్రామాల్లో విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,మంగళవారం బెండలపాడు గ్రామంలో ఒక బాబు జ్వరంతో మరణించడం జరిగినది,హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ప్రతి గ్రామానికి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి,పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలోనీ బజార్లలో చెత్త పేరుకుపోయి దోమల తీవ్రత ఎక్కువగా ఉంది,వర్షా కాలం వచ్చి చాలా రోజులు అయినా కూడా ఇప్పటివరకు చాలా గ్రామాలలో బ్లీచింగ్ చల్లింది లేదు, అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి కోరారు.

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >