Posted on 2025-12-16 21:17:23
డైలీ భారత్ న్యూస్, సూర్యాపేట:మూడో విడత ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ సమావేశంలో జిల్లా ఎస్పి నరసింహ హాజరై విధులు నిర్వహణపై సిబ్బందికి సలహాలు సూచనలిచ్చారు
1. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
2. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS (144 సెక్షన్ ) అమలు
3. పోలింగ్ నిర్వహణకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
4. సమస్యత్మాక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
5. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
6. ఎన్నికల విధులో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >