| Daily భారత్
Logo




నందిపేట మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య

News

Posted on 2025-12-17 07:10:25

Share: Share


నందిపేట మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సిపి సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య తెలిపారు. నందిపేట మండలంలో పోలింగ్ కేంద్రాలను బుధవారం సీపీ పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో 1,022 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్ లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేదని, నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Image 1

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్

Posted On 2026-04-10 08:29:28

Readmore >
Image 1

AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి

Posted On 2026-04-10 08:06:50

Readmore >
Image 1

రక్తదానం...ప్రాణదానం

Posted On 2026-04-10 08:02:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్

Posted On 2026-04-10 07:32:15

Readmore >
Image 1

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-10 07:25:14

Readmore >
Image 1

ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ

Posted On 2026-04-10 06:36:42

Readmore >
Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >