Posted on 2026-01-11 11:29:48
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నూతనంగా ఎన్నికైన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచ రెడ్డి శ్రీకాంత్ ను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవం కార్యక్రమంలో అయినను ఘనంగా సన్మానించారు. మాజీ మేయర్ సంజయ్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అధ్యక్షతన జరిగిన సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మాన మహోత్సవం వేదికగా ఇటీవల జరిగిన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ పంచరెడ్డి శ్రీకాంత్ ను మున్నూరు కాపు సంఘం ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాహెర్ బిన్ హం దన్, ఆకుల లలిత,ధర్మపురి సురేందర్ తదితరులు సన్మానించారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >