Posted on 2026-01-12 02:23:57
డైలీ భారత్, కామారెడ్డి: సంక్రాంతి సందర్భంగా శివాలయం విద్యానగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు ఆదివారం రోజున ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శివాలయం శివాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో 200 మంది మహిళలు పాల్గొన్నారు : అధ్యక్షులు శని శెట్టి గౌరీ శంకర్
కార్యదర్శి జూలూరు గంగాధర్ డాక్టర్ దేవేందర్ ఉపాధ్యక్షుల గందె నర్సింలు సంతోష్ బెజగం క్యాషియర్ శ్రీకాంత్ కాటుపల్లి ఉప కార్యదర్శి కొత్త భీమరాజ్ ఈసీ మెంబర్స్ పడిగల ప్రేమ్ సాగర్ బాలాజీ కాలనీవాసులు సుమారుగా 200 మంది పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు తదుపరి అధ్యక్షులు గౌ
రీ శంకర్ మాట్లాడుతూ ఇంతమంది మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు ముగ్గుల పోటీల్లో బహుమతులు
ప్రథమ బహుమతి జీ వైష్ణవి ద్వితీయ బహుమతి ఎం జ్యోతి తృతీయ బహుమతి జేబిల్వాని తదుపరినంతరం బహుమతులు సంతోషకరము ఉందని గౌరీ శంకర్ మీడియాతో చెప్పారు అనంతరం శివాలయం విద్యానగర్ కాలనీ సంఘ సభ్యులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినారు
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >