Posted on 2026-01-13 23:15:22
డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లలో నిరుపేద ప్రైవేట్ టీచర్లకు మంజూరు చేయాలని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టె నాగరాజు యాదవ్ ప్రభుత్వాన్ని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు గొట్టె నాగరాజు యాదవ్ మాట్లాడుతూ...విద్యా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రైవేట్ టీచర్లు నేడు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి న్యాయమైన కోర్కెలను మంత్రి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇళ్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >